కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు చురుకైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ స్దానంలో తాను ఉండి ఉంటే రాజకీయ సన్యాసం చేసి ఉండి ఉండేవాడినని ఘాటు వ్యాఖ్యలు చేసారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
Telangana Congress Minister Komati Reddy Venkata Reddy has made sensational comments that they are making active arrangements to merge the BRS party founded by KCR into BJP. Komati Reddy Venkata Reddy made harsh comments that if he had been in KCR's school, he would have done political asceticism.
#Komatireddyvenkatareddy
#CMRevanthReddy
#Congress
#LatestNews
~CR.236~CA.240~ED.232~HT.286~